శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu
శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు ప్రధమంతు హరింవంద్యాత్ ద్వితీయంకేశవం తధా తృతీయం పద్మనాభంతు చతుర్ధం వామనం తధా పంచమం వేదగార్భంచ షష్టంచ మధుసూదనం సప్తమం వాసుదేవంచ వరాహంచాష్టమం తధా నవమం పుండరీకాక్షం దసమంతు జనార్ధనమ్ క్రిష్ణ మేకాదశం ప్రొక్తం ద్వాదశం శ్రీధరం తధా Sri Sathya Narayana Swamy Temple ; Sri sathya dharma sakthi peetham ; 5-146 Sanjay nagar, Lakshmi devi palli, Bhadradri kothagudem,Telangana,india