పోస్ట్‌లు

Featured Post's

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం లక్ష్మిదేవిపల్లి  భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ. శ్రీ భాద్రపదమాస గణపతి నవరాత్రులను పురస్కరించుకుని  శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నందు విఘ్నెశ్వర నవరాత్రి పూజలు.  అనగా 31- aug -2022. బుధ వారం నుండి 9 - sep - 2022 వరకు. ప్రతి రోజూ   ఉదయం 10 గంటల నుండి గణపతి  పూజా కార్యక్రమములు  ప్రారంభం కానున్నవి. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఆలయమునకు. ఉదయం 9 గంటల లోపు రావలసినదిగా కోరుచున్నాము  ధన్యవాదములు.  శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయ అర్చకులు  ఘంటసాల విష్ణు శరణ్. 9701631345 శ్రీ నవ రాత్రి పూజా రుసుము ( ఒక రోజునకు ) 115 /- రూ మాత్రమే 

నాగ పంచమీ

  తేదీ 02/08/22 శ్రావణమాసం  నాగ పంచమి సందర్బంగా మంగళవారం ఉదయం 9 : 00 గంటల నుండి శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయమునందు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి విశేష  పంచామృత అభిషేకం జరుగు పూజలలో పాల్గొన దలచిన భక్తులు ముందుగా తెలియచేసి తమ గోత్ర నామములు నమోదు చేయించుకొనగలరు. పూర్తి వివరములకు  ఆలయ అర్చకులు విష్ణు శరణ్  9701631345 న సంప్రదించగలరు. 

శ్రావణ మాస నిత్య పూజలు

తేదీ 29/07/22శుక్రవారం నుండి 27/08/22శనివారం వరకు  శ్రావణమాసం ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 7 :00 నుండి 12:30 వరకు రుద్రాభిషేకం, 4 సోమవారములు ప్రదోష కాలంలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకు విశేష పాశుపత అభిషేకములు మాసశివరాత్రి రోజున విశేష అభిషేకం జరుగుతుంది. ఈ మాసమంతా జరుగు పూజలలో పాల్గొన దలచిన భక్తులు ముందుగా తెలియచేసి తమ గోత్ర నామములు నమోదు చేయించుకొనగలరు. రుసుము 516/

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది 22-23

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భముగా ది 02-04-22 న  ఉదయం 6 గంటల నుండి   శ్రీ అనంతలక్ష్మి సత్యవతి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం లో ప్రత్యెక పూజలు, మరియు శ్రీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు జరుగును మరియు పంచాంగ శ్రవణ   కార్యక్రమము సాయంత్రం 6 గం జరుగును.భక్తులు కార్యక్రమమునందు పాల్గొనదలచిన భక్తులు ముందుగా తెలియ చేయగలరు.  ఘంటసాల విష్ణు శరణ్ (+91 9701631345)

మాస శివరాత్రి ఉత్సవములు

శ్వస్తి శ్రీ  ప్లవనామ సంవత్సర  మార్గశిరమాస హేమంత (బహుళ) చతుర్ధశి  శ్రీ అనంత లక్ష్మి సత్యవతి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో శనివారం  01|01|22 న మాస శివరాత్రి ని పురస్కరించుకొని శ్రీ ఉగ్రఎకాంబరెస్వర స్వామి వారికి  పంచామృత ఏకవార రుద్ర అభిషేకం ఉదయం 6.30 జరుగును. దేవాలయంలో శ్రీ అన్నపూర్ణదేవి వార్షిక ఉత్సవములు భక్తుల గోత్రనామాలతో నిర్వహించబడుచున్నవి. మాస శివరాత్రి అభిషేక రుసుము 151 /-  ఘంటసాల విష్ణు శరణ్  9701631345

శ్రావణ పూర్ణిమ,

శుభమస్తు తేది : 15, ఆగష్టు 2019, శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం,  వర్ష ఋతువు, గురువారం, శుక్లపక్షం, పౌర్ణమి తిధి, శ్రవణా నక్షత్రం, రాఖీపౌర్ణమి,శ్రావణ పౌర్ణమి,జ...

శ్రావణమాసం నిత్య అభిషేకం

2/08/19శుక్రవారం నుండి 30/08/19శుక్రవారం వరకు ప్రతి రోజు అభిషేకం మరియి ప్రతి సోమవారం విశేషపూజ జరుగును ఈ మాసమంతా పూజ లో పాల్గొన దలచిన భక్తులు ముందుగా తెలిపి తమ గోత్ర నామాలు నమోద...