శ్రావణ పూర్ణిమ,

శుభమస్తు
తేది : 15, ఆగష్టు 2019, శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం,  వర్ష ఋతువు, గురువారం, శుక్లపక్షం, పౌర్ణమి తిధి, శ్రవణా నక్షత్రం, రాఖీపౌర్ణమి,శ్రావణ పౌర్ణమి,జంధ్యాల పౌర్ణమి, సందర్బముగా మన భద్రాద్రి కొత్తగూడెం లొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయమ నందు పౌర్ణమి నాడు(15/8/19)న స్వామి వారి దేవాలయముందు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు జరుగును. భక్తులు తమవంతుగా ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు.మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ చేసిసంప్రదించగలరు. +(91) 9701631345.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu

నాగ పంచమీ