శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది 22-23

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భముగా ది 02-04-22 న  ఉదయం 6 గంటల నుండి  శ్రీ అనంతలక్ష్మి సత్యవతి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం లో ప్రత్యెక పూజలు, మరియు శ్రీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు జరుగును మరియు పంచాంగ శ్రవణ  కార్యక్రమము సాయంత్రం 6 గం జరుగును.భక్తులు కార్యక్రమమునందు పాల్గొనదలచిన భక్తులు ముందుగా తెలియ చేయగలరు.

 ఘంటసాల విష్ణు శరణ్

(+91 9701631345)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu

నాగ పంచమీ