శ్రావణ మాస నిత్య పూజలు
తేదీ 29/07/22శుక్రవారం నుండి
27/08/22శనివారం వరకు శ్రావణమాసం
ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం
7 :00 నుండి 12:30 వరకు
రుద్రాభిషేకం, 4 సోమవారములు
ప్రదోష కాలంలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకు విశేష పాశుపత అభిషేకములు మాసశివరాత్రి రోజున విశేష అభిషేకం జరుగుతుంది. ఈ మాసమంతా జరుగు పూజలలో పాల్గొన దలచిన భక్తులు ముందుగా తెలియచేసి
తమ గోత్ర నామములు నమోదు
చేయించుకొనగలరు. రుసుము
516/
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి