మాస శివరాత్రి ఉత్సవములు

శ్వస్తి శ్రీ  ప్లవనామ సంవత్సర  మార్గశిరమాస హేమంత (బహుళ) చతుర్ధశి 
శ్రీ అనంత లక్ష్మి సత్యవతి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో శనివారం  01|01|22 న మాస శివరాత్రి ని పురస్కరించుకొని శ్రీ ఉగ్రఎకాంబరెస్వర స్వామి వారికి  పంచామృత ఏకవార రుద్ర అభిషేకం ఉదయం 6.30 జరుగును. దేవాలయంలో శ్రీ అన్నపూర్ణదేవి వార్షిక ఉత్సవములు భక్తుల గోత్రనామాలతో నిర్వహించబడుచున్నవి.

మాస శివరాత్రి అభిషేక రుసుము 151 /- 

ఘంటసాల విష్ణు శరణ్ 
9701631345

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu

నాగ పంచమీ