పంచముఖ ఆంజనేయ స్తుతి

ఓం నమో హనుమతే, రుద్రావతారాయ, పంచవదనాయ,
పూర్వముఖే మహారుద్రాయ , సకల శతృ సంహరణాయ,
శ్రీరామదూతాయ స్వాహా!

ఓం నమో హనుమతే, రుద్రావతారాయ, పంచవదనాయ,
దక్షిణముఖేకరాళవదనాయ, నరసింహాయ, సకల భూత ప్రేత నిథనాయ, శ్రీరామదూతాయ స్వాహా!

ఓం నమో హనుమతే, రుద్రావతారాయ, పంచవదనాయ,
పశ్చిమముఖే గరుడాయ, సర్వ విఘ్న నివారణాయ,
శ్రీరామదూతాయ స్వాహా!

ఓం నమో హనుమతే, రుద్రావతారాయ, పంచవదనాయ,
ఉత్తరముఖే ఆదివరాహాయ, సకల సంపత్ప్రదాయ,
శ్రీరామదూతాయ స్వాహా!

ఓం నమో హనుమతే, రుద్రావతారాయ, పంచవదనాయ,
ఊర్ధ్వముఖే హయగ్రీవాయ, సకలజన వశీకరణాయ,
శ్రీరామదూతాయ స్వాహా!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu

నాగ పంచమీ