శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు

స్వస్తి శ్రీ హేవలంబి  నామ సం౹౹ ఆషాడమాస(శుద్ద) ఏకాదశి  మంగళవారం అనగా ది 04-07 -2017  కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లిలో నెలకొని యున్న శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ సహిత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయము, శ్రీ సత్యధర్మశక్తి పీఠంవారి ఆధ్వర్యములో శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఏకాదశిరోజున సత్యనారాయణస్వామీ వారి వ్రతములు, సామూహికముగా నిర్వహించుటకు దైవానుగ్రహమైనది. వ్రతములో పాల్గొన దలిచిన భక్తులు తమ వివరములను లక్ష్మీదేవి పల్లిలో ఉన్న శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ సహిత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయములో నమోదు చేసుకోగలరు.
ఇట్లు       
సదా భగవత్ సేవలొ
శ్రీ సత్యధర్మశక్తి పీఠం,
శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయము.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu

నాగ పంచమీ