శ్రావణ మాసం విశేష పూజలు

శ్రావణ మాస శుభసందర్భమును పురస్కరించుకుని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయములో విశేషముగా అమ్మవారి పూజలు జరుగును.
పాల్గొనదలిచిన భక్తులు మీ గోత్రనామములతో అమ్మవారి పూజలు చేయించుకొనుటకు సంప్రదించండి
*శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం సంజయ్ నగర్,లక్ష్మీదేవి పల్లి,భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ*
దేవాలయ అర్చకులు
*సీతారామచంద్రమూర్తి గారు*
9866863941
*ఘంటసాల విష్ణు శరణ్*
9701631345

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu

నాగ పంచమీ