Maha Rudra Stuti

రుద్రో నర ఉమా నారీ తస్మై తస్యై నమోనమః
రుద్రో బ్రహ్మ ఉమా వాణి తస్మై తస్యై నమోనమః
రుద్రో విష్ణు రుమా లక్ష్మీ తస్మై తస్యై నమోనమః
రుద్రసూర్య ఉమా ఛాయా తస్మై తస్యై నమోనమః
రుద్ర స్సోమ ఉమా తార తస్మై తస్యై నమోనమః
రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్యై నమోనమః
రుద్రో యజ్ఞ ఉమా వేది తస్మై తస్యై నమోనమః
రుద్రో వహ్ని రుమా స్వాహా తస్మై తస్యై నమోనమః
రుద్రో వృక్ష ఉమా వల్లి తస్మై తస్యై నమోనమః
రుద్రో గంధ ఉమా పుష్పం తస్మై తస్యై నమోనమః
రుద్రోర్థ అక్షరసోమా తస్మై తస్యై నమోనమః
రుద్రో లింగ ముమాపీఠం తస్మై తస్యై నమోనమః

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గణపతి నవరాత్రుల పూజా

శ్రీ కృష్ణ ద్వాదశ నామాలు Sri krishna dwadasa namaalu

నాగ పంచమీ