దేవాలయ విశేషాలు.
*శుభమస్తు*
తేది : 13, ఏప్రిల్ 2018
శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం.
సంజయ్ నగర్ లక్ష్మీదేవిపల్లి భద్రాద్రి కొత్తగూడెం.
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : *ఉత్తరాయణం*
మాసం : *చైత్రమాసం*
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : *కృష్ణ (బహుళ) పక్షం*
తిథి : *ద్వాదశి*
(నిన్న ఉదయం 8 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 1 ని॥ వరకు)
నక్షత్రం : *పూర్వాభద్ర*
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 18 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 13 ని॥ వరకు)
యోగము : *బ్రహ్మము*
కరణం : *తైతిల*
ఈరోజు అనంత లక్ష్మీ అమ్మవారికి, దుర్గాచాముండేశ్వరి అమ్మవార్లకు. కుంకుమార్చనలు, రాహుకాల పూజలు జరపబడుచున్నవి.
వివరములకు.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం.
@9866863941 @9701631345
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి