గణపతి నవరాత్రుల పూజా
శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం లక్ష్మిదేవిపల్లి భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ. శ్రీ భాద్రపదమాస గణపతి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నందు విఘ్నెశ్వర నవరాత్రి పూజలు. అనగా 31- aug -2022. బుధ వారం నుండి 9 - sep - 2022 వరకు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి గణపతి పూజా కార్యక్రమములు ప్రారంభం కానున్నవి. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఆలయమునకు. ఉదయం 9 గంటల లోపు రావలసినదిగా కోరుచున్నాము ధన్యవాదములు. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయ అర్చకులు ఘంటసాల విష్ణు శరణ్. 9701631345 శ్రీ నవ రాత్రి పూజా రుసుము ( ఒక రోజునకు ) 115 /- రూ మాత్రమే
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి