నాగ పంచమీ
తేదీ 02/08/22 శ్రావణమాసం నాగ పంచమి సందర్బంగా మంగళవారం ఉదయం 9 : 00 గంటల నుండి శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయమునందు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి విశేష పంచామృత అభిషేకం జరుగు పూజలలో పాల్గొన దలచిన భక్తులు ముందుగా తెలియచేసి తమ గోత్ర నామములు నమోదు చేయించుకొనగలరు. పూర్తి వివరములకు ఆలయ అర్చకులు విష్ణు శరణ్ 9701631345 న సంప్రదించగలరు.